Japan Airlines: జపాన్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి ...! 12 d ago
జపాన్ ఎయిర్ లైన్స్ గురువారం సైబర్ దాడికి గురైంది.. టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయని సంస్థ 'ఎక్స్' వేదికగా తెలియజేసింది. సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. గురువారం ఉదయం 7.24 సమయంలో
నెట్‌వర్క్‌లో లోపాలను గుర్తించాము. నేటి విమాన సర్వీసులకు టికెట్ సేల్స్ నిలిపివేస్తున్నాము అని సంస్థ ప్రకటించింది.